Breaking News

ఆసుపత్రి పాలైన అషూరెడ్డి.. కనీసం నడవలేని స్థితిలో

Published on Tue, 03/14/2023 - 12:56

అషూ రెడ్డి.. బుల్లితెర ప్రేక్షకులకు, సోషల్‌ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ కనువిందు చేస్తోంది. చూడటానికి సమంతలా కనిపించటంతో అందరి దృష్టిలో పడిన అషూ బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యింది.

షో నుంచి బయటకు వచ్చాక ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూలతో మరింత గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత  బిగ్‌బాస్‌ ఓటీటీలో పాల్గొని యూత్‌లో మాం‍చి క్రేజ్‌ దక్కించుకుంది. నటిగా కంటే సోషల్‌ మీడియాలో ఆమె చేసే గ్లామర్‌ షోతోనే ఎక్కువగా పాపులర్‌ అయిన అషూ నిత్యం తనకు సంబంధించి పలు పోస్టులను షేర్‌ చేస్తుంటుంది.

తాజాగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైంది. చేతికి సెలైన్‌తో  నడవలేని స్థితిలో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను అషూ ఫ్రెండ్స్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)