Breaking News

కాబోయే భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ వరలక్ష్మీ పూజ.. మీకసలు సిగ్గుందా?

Published on Sun, 08/03/2025 - 14:59

బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 లో అలరించిన బ్యూటీ ప్రియాంక జైన్. తన ఆటతీరుతో పాటు అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే అమెరికాలో చిల్అయిన ముద్దుగుమ్మ.. ఏడాదిలోనే పెళ్లి చేసుకోనుంది. తన ప్రియుడు శివకుమార్ను పెళ్లాడనుంది. ఏడాది జూన్లో ప్రియుడికి ప్రపోజల్చేసిన విషయాన్ని పంచుకుంది. ప్రియుడి బర్త్డే సందర్భంగా మోకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగింది.

అయితే త్వరలోనే పెళ్లి చేసుకోనున్న జంట శ్రావణ మాస పూజలో పాల్గొన్నారు. వరలక్ష్మీ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పూజలు చేశారు. కాబోయే భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం పూజలు చేసింది బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్‌. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. పూజల్లో ప్రియాంక జైన్మదర్కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‍అయితే  ఇది చూసిన కొందరు నెటిజన్స్‌ బ్యూటీఫుల్ కపుల్‌ అంటూ కామెంట్స్ చేశారు. కానీ మరో నెటిజన్ మాత్రం పెళ్లి కాకుండానే ఇలా పూజలు చేయడానికి సిగ్గులేదా? అంటూ పోస్ట్‌ చేశారు.

p

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)