Breaking News

బిగ్‌బాస్‌ ప్రోమో: అమలతో డ్యాన్స్‌ చేసిన నాగార్జున..

Published on Sat, 11/08/2025 - 15:59

టాలీవుడ్‌ పవర్‌ఫుల్‌ కపుల్‌ నాగార్జున (Nagarjuna Akkineni)-అమల.. కిరాయిదాదా, చినబాబు, శివ, ప్రేమ యుద్ధం, నిర్ణయం సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో శివ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 1989 అక్టోబర్‌ 4న విడుదలైన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. 

శివ సాంగ్‌తో ఎంట్రీ
అన్నపూర్ణ స్టూడియోస్‌ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్‌ 14న శివ రీరిలీజ్‌ (Siva Movie ReRelease) చేస్తున్నారు. దీంతో బిగ్‌బాస్‌ స్టేజీపైకి ఆర్జీవీతో పాటు శివ రీల్‌ కమ్‌ రియల్‌ లైఫ్‌ హీరోయిన్‌ అమల సైతం వచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్‌ చేశారు. అందులో నాగార్జున.. బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా.. పాటతో ఎంట్రీ ఇచ్చాడు. 

అమలతో నాగ్‌ డ్యాన్స్‌
ఆ వెంటనే అమల రంగంలోకి దిగి.. నాగార్జునతో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఈ జంట కోసం బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సైతం జోడీలుగా విడిపోయి స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో వారు డ్యాన్స్‌ చేస్తుంటే స్టేజీపై అమల ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది. నిన్ను బిగ్‌బాస్‌ హౌస్‌లో వంద రోజులు ఉండమంటే ఉంటావా? అని నాగ్‌.. ఆర్జీవీని అడిగాడు. అందుకాయన.. అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటానన్నాడు వర్మ.

 

చదవండి: ఓరీపై ట్రోలింగ్‌.. కొంచెమైనా బుద్ధుందా? అవేం మాటలు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)