మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
నాకు ఐదుమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు : షానీ
Published on Sun, 09/04/2022 - 20:28
Shaani Salmon In Bigg Boss 6 Telugu: బ్లాక్ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ. తనకు ఐదుమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పిన షానీ ఆ ఐదుగురి పేరులోంచి ఒక్కో పేరును తీసుకొని షానీ పేరుగా పెట్టుకున్నానని చెప్పాడు. 2003లో సై సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
స్వతహాగా అథ్లెటిక్‌గా నేషనల్ ఛాంపియన్ షిప్ అందుకున్న షానీ ఆ తర్వాత ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్, గ్రే లాంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. 2021లో వచ్చిన రామ్ అసుర్ చిత్రంలో శివన్నగా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. మరి బిగ్‌బాస్ సీజన్-6లో ఎంతవరకు అలరిస్తాడో చూద్దాం.
#
Tags : 1