తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
స్టేజ్‌పైనే ఓపెన్‌గా బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పిన ఫైమా
Published on Sun, 09/04/2022 - 20:56
Faima In Bigg Boss 6 Telugu: జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్ ఫైమా. పటాస్ షోతో గుర్తింపు పొందిన ఫైమా అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. తనకంటే ఎంతోమంది సీనియర్స్ ఉన్నా తనపై బాడీ షేమింగ్ చేస్తున్నా ఫైమా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తుంది. ఈమె వేసే పంచులకు కడుపుబ్బా నవ్వాల్సిందే.
కమెడియన్ ప్రవీణ్‌తో ప్రేమలో ఉన్నట్లు స్టేజ్‌పైనే ఓపెన్ కామెంట్స్ చేసింది ఫైమా. 35 ఏళ్లుగా తమ కుటుంబం రెంట్ ఇంట్లోనే ఉంటున్నామని చెప్పింది ఫైమా. రీసెంట్‌గానే తన ఫ్యామిలీకి ఇల్లు కట్టించి ఇచ్చానని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తనదైన శైలిలో కమెడీతో అలరించే ఫైమా బిగ్‌బాస్ షోలో ఎంత వరకు మెప్పిస్తుందో చూద్దాం.
#
Tags : 1