Breaking News

బిగ్‌బాస్‌కి వచ్చేముందే కూతురు పుట్టింది : బాలాదిత్య

Published on Sun, 09/04/2022 - 20:14

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్‌ కొడుకుగా పిసినారితనం చూపిస్తూ చేసిన బాలాదిత్య నటన అలరించింది.జంబలకిడిపంబ, హిట్లర్‌, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్‌, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలాదిత్య  `చంటిగాడు` సినిమాతో హీరోగా మారాడు.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సుమారు 40 సినిమాల్లో నటించగా, హీరోగా జాజిమల్లి, 1940లో ఒక గ్రామం, భద్రాద్రి సహా 10 సినిమాలు చేశాడు. 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు.ఆ తర్వాత యాంకర్‌గానూ గుర్తింపు పొందాడు. బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. లక్ష్మీ మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. రీసెంట్‌గా మరో బుజ్జి పాపాయి కూడా పుట్టింది. మరి ఫ్యామిలీని వదిలి బాలాదిత్య ఎన్ని రోజులు ఉండగలడు చూడాల్సి ఉంది.

Videos

హైదరాబాద్ శిల్పకళావేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)