Breaking News

బిగ్‌బాస్ 10: ఝాన్సీకి దక్కిన రెమ్యునరేషన్ ఎంత?

Published on Sun, 11/01/2026 - 15:16

పాజిటివో నెగటివో గానీ బిగ్‌బాస్ షో అయితే ఎ‍ప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రోహిత్-వర్షిణి-ముకేశ్ చేసిన కామెంట్స్ షో పరువునే దిగజార్చాయి. ఇదే ఎపిసోడ్‌లో భాగంగా రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ కావడం షాకింగ్ అనిపించింది. ఇంతకీ ఈమె ఎందుకు ఎలిమినేట్ అయింది? రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావ్.. ఝాన్సీ ఎమోషనల్ ఎలిమినేషన్)

ఈసారి అగ్నిపరీక్షలో అందరి దృష్టిని ఆకర్షించిన వాళ్లలో ఫోక్ సింగర్ ఝాన్సీ ఒకరు. అలా జడ్జిలని మెప్పించి బిగ్‌బాస్ 10లో అడుగుపెట్టింది. తొలి రెండు వారాలు బాగానే ఆడుతూ షోలో కనిపించింది. కానీ తర్వాత వారాల్లో గేమ్ పరంగా ఆకట్టుకోలేక వెనకబడిపోయింది. ఈ వారం, గతవారం రోజులుగా జరుగుతున్న అల్టిమేట్ గోట్ టాస్క్‌లోనూ చాలా వెనకబడిపోయి రెడ్ లెవల్లోనే ఉండిపోయింది.

లెక్క ప్రకారం ఈసారి సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ తన పవర్ ఉపయోగించి అతడిని కాపాడాన ఝాన్సీ.. తనని తాను కాపాడుకోలేక ఎలిమినేట్ అయింది. శనివారం ఎపిసోడ్ అంతా ఈమె ఎలిమినేషన్ గురించి ఎమోషనల్‌గా సాగింది. హౌసులో 8 వారాల పాటు ఉన్న ఈమె.. ఒక్కో వారానికి రూ.70,000 నుండి రూ.75,000 వరకు పారితోషికం అందుకుంది. మొత్తంగా దాదాపు రూ.5.60 నుండి 6 లక్షల వరకు రెమ్యునరేషన్ ఈమెకు లభించింది.

(ఇదీ చదవండి: రోహిత్ 'సైకో' ప్రవర్తన.. నాగ్ ఎందుకు మాట్లాడలేదు?)

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)