Breaking News

Bigg Boss 10: అగ్ని పరీక్ష నుంచి హౌస్‌లోకి..ఎవరీ అమన్‌?

Published on Sun, 09/06/2026 - 21:11

బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో 5వ కంటెస్టెంట్స్‌గా కామనర్స్‌ నుంచి అమన్‌ వెళ్లాడు. ఇతను ఆడియన్స్‌ ఓటింగ్‌ ద్వారా గెలిచి హౌస్‌లోకి వెళ్లాడు. అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పోలిస్తే అమన్‌కు అంతగా పరిచయం లేకపోవడంతో.. అసలు ఎవరీ అమన్‌? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ముఖ్యంగా బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో తనదైన శైలిలో ఆకట్టుకున్న అమన్‌.. ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

అమన్‌ మసూద్‌ మోడల్‌, డిజిటల్‌ క్రియేటర్‌, సోషల్‌ మీడియా పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన కంటెంట్‌ ద్వారా ఆయన సోషల్‌ మీడియాలో కనిపిస్తూ వచ్చారు. నటన, మోడలింగ్‌పై ఆసక్తితో పాటు డిజిటల్‌ కంటెంట్‌ రంగంలోనూ యాక్టివ్‌గా ఉన్నారు.

అయితే అమన్‌కు అసలు గుర్తింపు తెచ్చింది మాత్రం ‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2’. బిగ్‌బాస్‌ తెలుగు 10లో కామన్‌ మ్యాన్‌ కేటగిరీ నుంచి అవకాశం దక్కించుకునేందుకు నిర్వహించిన ఈ సెలెక్షన్‌ షోలో  తనదైన ఆటతీరుతో ఆకట్టుకోని..ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా అమన్‌ ఆకట్టుకుంటాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)