'భోళా శంకర్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

Published on Fri, 08/11/2023 - 12:09

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' థియేటర్లలోకి వచ్చేసింది. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తీసిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు బాగుందని చెబుతుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ వీకెండ్ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఎందులో ఎప్పుడు రావొచ్చు?

(ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ)

కథేంటి?
మహాలక్ష‍్మి (కీర్తి సురేశ్) మంచి పెయింటర్. కోల్‌కతాలో మంచి ఆర్ట్స్ కాలేజీ ఉందని, చెల్లితోపాటు అన్నయ్య శంకర్(చిరంజీవి) అక్కడికి షిప్ట్ అవుతాడు. చెల్లిని కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఓ ముఠాతో చిరుకు వైరం ఏర్పడుతుంది. దీంతో శంకర్, మహాలక్ష‍్మిని విలన్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది 'భోళా శంకర్' స్టోరీ.

ఆ ఓటీటీలోనే
'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్‪‌గా తీసిన 'భోళా శంకర్'కు మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ మూవీలో చిరుకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తే, జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. సుశాంత్ ఓ పాత్రలో నటించాడు. గెటప్ శీను, శ్రీముఖి, రష్మి తదితరులు సహాయపాత్రలు చేశారు. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బహుశా 5-6 వారాల తర్వాత అంటే సెప్టెంబరు చివరికల్లా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: )

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)