Breaking News

బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ 'కలశ' చిత్రం విడుదల ఎప్పుడంటే

Published on Sat, 12/09/2023 - 13:50

బిగ్ బాస్ ఫెమ్ భానుశ్రీ , సోనాక్షి వర్మ, అనురాగ్కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'కలశ'. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో కొండా రాంబాబు ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తాజాగా నేడు (డిసెంబర్‌9) కలశ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ విడుదల చేశారు. ఆపై ఆయన  చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా దర్శకులు మలినేని గోపిచంద్ మాట్లాడుతూ..  'కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్ చేశారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబుతో పాటు నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్స్‌కు అల్ ది బెస్ట్ చెప్పారు. డిసెంబర్‌ 15 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అందరూ తప్పకుండా చూడండి.' అని ఆయన అన్నారు.

కలశ ట్రైలర్‌ను డైరెక్టర్ మలినేని గోపిచంద్ లాంచ్ చేసినందుకు హీరోయిన్ భానుశ్రీ కృతజ్ఞతలు తెలిపింది.  కలశ చిత్రాన్ని చూసి ఆదరించాలని ప్రేక్షకులను ఆమె కోరింది. నిర్మాత శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ..  డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారు  కలశ ట్రైలర్‌ను లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డిసెంబర్‌ 15 న థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ అవ్వకుండా  చూస్తారని ఆసిస్తున్నట్లు తెలిపారు.

Videos

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు