ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
Breaking News
ప్రధాని మోదీకి జేడీ వాన్స్ ఫోన్.. కారణం ఇదే!
UPI: యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. చెల్లింపులు ఉచితమే!
వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్
UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!
H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్!
తిరుమలలో నకిలీ ఆధార్లతో గదుల దందా.. ఆరుగురి అరెస్ట్
బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
Viral Video: 79 ఏళ్లకు.. వచ్చేసింది బుల్లోడా..!
డేటింగ్ యాప్‌లో వల, వీడియోలతో బ్లాక్మెయిల్ : కోట్లు కొట్టేస్తున్న కిలాడీ
అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో రచ్చ
‘పెద్ది’ కుటుంబానికి పెద్ద దిక్కుగా కేసీఆర్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్
గర్ల్ ఫ్రెండ్‌కి రూ. 6 లక్షల రింగ్ : లవర్ చేసిన పని ఇదే!
ఏపీ విద్యాశాఖలో రెడ్‌బుక్ అరాచకం
IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
కాక్రోచ్ పార్టీలో కాకరేపిన అసంతృప్తి.. తెరపైకి కొత్త ట్విస్ట్!
8 అడుగుల జుట్టు : ఇండియన్ యూట్యూబర్ వరల్డ్ రికార్డ్, ఎన్నేళ్ల కష్టమో తెలుసా?
భారత్‌పై 100 శాతం టారిఫ్.. తిప్పలు అమెరికాకే?
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్?
Published on Sat, 08/08/2026 - 23:23
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మరో క్రేజీ ఆఫర్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి వరుసగా క్రేజీ సినిమాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ‘లెనిన్’తో ఆమెకు తొలి సాలిడ్ హిట్ దక్కింది. ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళంలో కూడా శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.
#
Tags : 1