Breaking News

బర్రెలక్కకు బిగ్‌బాస్‌ ఆఫర్‌? స్పందించిన శిరీష

Published on Thu, 11/23/2023 - 15:50

హాయ్‌ ఫ్రెండ్స్‌... డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్‌.. ఏడాదిన్నర కిందట వచ్చిందీ వీడియో. బీకాం చదువుకున్న శిరీష అనే యువతి ఈ వీడియో చేసింది. అప్పటినుంచి ఆమె బర్రెలక్కగా ఫేమస్‌ అయింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఆమెకు బిగ్‌బాస్‌ షో నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఓ కారు కూడా పంపించారంటూ ఓ పుకారు మొదలైంది.

తాజా ఇంటర్వ్యూలో ఈ రూమర్‌పై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ వాళ్లు నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వారికి తెలియదేమో! వారి దగ్గరి నుంచి నాకు ఎటువంటి ఫోన్‌ కాల్స్‌ రాలేదు. అలాగే నాకు కారు కొనిచ్చారన్నది పూర్తిగా అవాస్తవం. అన్నవాళ్లు నేను ఇబ్బంది పడుతున్నా అని వాళ్లు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఉచితంగా ఇచ్చాడు' అని క్లారిటీ ఇచ్చింది బర్రెలక్క.​

చదవండి: యువతకు స్ఫూర్తినిస్తూ కొల్లాపూర్‌లో పోటీకి దిగిన బర్రెలక్క

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)