Breaking News

జానీ మాస్టర్ అసిస్టెంట్స్‌ కొట్టడానికే వచ్చారు: శ్రష్టి వర్మ షాకింగ్ కామెంట్స్

Published on Tue, 07/14/2026 - 16:31

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో వివాదంపై శ్రష్టి వర్మ స్పందించారు. గతంలో జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తాజాగా నెలకొన్న వివాదంపై మాట్లాడారు. జానీ మాస్టర్ అనుచరులు రెచ్చిపోయారని అన్నారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్లతో కలిసి కొట్టించడానికి వచ్చారని శ్రష్టి ఆరోపించారు.

నన్ను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారని శ్రష్టి వర్మ ఆరోపించింది. నా వాయిస్ నొక్కేయాలని చూస్తే ఊరుకోనని ఆమె స్పష్టం చేసింది. జానీ మాస్టర్ వివాదంపై చిరంజీవి, రామ్ చరణ్ కూడా స్పందించాలని శ్రష్టి వర్మ విజ్ఞప్తి చేసింది.

శ్రష్టి వర్మ మాట్లాడుతూ..'అసోసియేషన్‌లో రూల్స్ అందరికీ ఓకేలా ఉండాలి. ఇక్కడ ఏకపక్షంగా చేయడం కరెక్ట్ కాదు. మేము డ్యాన్సర్లం..  మీ బానిసలం కాదు. శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ ఫెడరేషన్‌ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరారు. ఇప్పటికీ మా అందరికీ ఫెడరేషన్ కావాలి. మిస్టర్ షేక్ జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్స్‌ కేవలం ఇక్కడికి కొట్టడానికే వచ్చారు. అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు' అని తెలిపింది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)