Breaking News

పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో హీరోయిన్‌ తొలి సంక్రాంతి

Published on Tue, 01/16/2024 - 07:03

చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆన్‌స్క్రీన్ జంట‌లు ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోడీ క‌ట్టాయి. రీల్ పెయిర్‌గానే కాకుండా రియ‌ల్ పెయిర్‌గా గుర్తింపు పొందాయి. త‌మిళ హీరో అశోక్ సెల్వ‌న్‌, హీరోయిన్ కీర్తి పాండియ‌న్ ఇదే కోవ‌లోకి వ‌స్తారు. వీరిద్ద‌రూ గ‌తేడాది సెప్టెంబ‌ర్ 13న పెళ్లి చేసుకున్నారు. వివాహం త‌ర్వాత తొలిసారి సంక్రాంతి పండ‌గ‌ను క‌లిసి జ‌రుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను కీర్తి పాండియ‌న్‌, అశోక్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అయితే అయితే సెట్స్‌లోనే సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ‌కు అసలైన పొంగ‌ల్ జ‌న‌వ‌రి 25 రోజునే అంటోందీ జంట‌. ఎందుకంటే ఆ రోజు వీరు జంట‌గా న‌టించిన బ్లూస్టార్ మూవీ రిలీజ్ కానుంది.

ఇక‌పోతే పిజ్జా 2, భ‌ద్ర‌మ్ వంటి డ‌బ్బింగ్ చిత్రాల‌తో తెలుగు వారికీ ప‌రిచ‌య‌మ్యాడు అశోక్‌. 2020లో వ‌చ్చిన ఓ మై క‌డవులే సూప‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో అప్ప‌టినుంచి అశోక్ క్రేజ్ పెరిగిపోయింది.  ఈ మ‌ధ్యే పోర్ తొళిల్ అనే మూవీతో హిట్ కొట్టాడు. కీర్తి పాండియ‌న్ విష‌యానికి వ‌స్తే తుంబా, అన్బిర్కినియాల్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంది. అశోక్ న‌టించిన స‌భానాయ‌గ‌న్‌, కీర్తి న‌టించిన క‌న్న‌గి గ‌తేడాది డిసెంబ‌ర్ 15న ఒకేసారి విడుద‌ల‌వ‌డం విశేషం.

వీరిద్ద‌రూ జంట‌గా న‌టించిన‌ బ్లూస్టార్ మూవీ ఈ నెల 25న విడుద‌ల కానుంది. ఈ మూవీని లెమన్‌ లీఫ్‌ క్రియేషన్స్‌ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్‌ అధినేత, దర్శకుడు పా.రంజిత్‌ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పా.రంజిత్‌ శిష్యుడు జయకుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

చ‌ద‌వండి: రోజురోజుకీ పెరుగుతున్న వ‌సూళ్లు.. మూడు రోజుల్లో ఎంతొచ్చిందంటే?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)