Breaking News

స్టార్‌ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్‌.. ముద్దు ఫోటోలు వైరల్‌

Published on Sun, 04/13/2025 - 11:29

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ వారసుడు ధ్రువ్‌ విక్రమ్‌ (Dhruv vikram)తో  లవ్‌లో పడిపోయిందని పలు ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోలలో వారు ముద్దు పెట్టుకున్నట్లు కనిపించడంతో అందరూ నిజమేనని నమ్ముతున్నారు. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలు కోలీవుడ్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అయితే, అదంతా తప్పుడు ప్రచారం అంటూ మరికొందరు చెబుతున్నారు. అనుపమ, ధ్రువ్‌ కలిసి ‘బైసన్’ కలిసి మారిసెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న బైసన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాలో వారు ప్రేమికులుగా కనిపిస్తారట. ఈ పోటోలు కూడా ఈ చిత్రానికి సంబంధించినవే అంటూ కొందరు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి వారిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ కేరళ కుట్టి ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా పరిచయం అయ్యారు. కార్తికేయ 2 వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు పెరిగాయి. దీంతో తమిళం, కన్నడం భాషలో నటిస్తున్నారు. ఇప్పటికీ చేతిలో నాలుగైదు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. రీసెంట్‌గా నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ మూవీ డ్రాగన్‌లో అనుపమ నటించారు. టిల్లు స్క్వేర్‌ చిత్రంలో అందాల ఆరబోతలో శృతిమించారని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)