Breaking News

పెళ్లిలో కావ్య కోసం పాట పాడిన అనిరుధ్

Published on Thu, 11/19/2026 - 17:26

తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని అయిన కావ్య మారన్‌ని పెళ్లి చేసుకున్నాడు. పదిరోజుల క్రితం అంటే నవంబర్ 10-11 తేదీల్లో గ్రీస్ వేదికగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. అయితే పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడ్డారు. కావ్యకు సోషల్ మీడియాలో అకౌంట్స్ లేకపోవడంతో అనిరుధ్ మాత్రమే సదరు ఫొటోలని పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని పిక్స్ షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: ‘లైఫ్‌ ఇచ్చినోడినే మర్చిపోయావా..?’ అనిరుధ్‌పై ఫైర్‌)

ఇందులో భాగంగా సంగీత్‌లో కావ్య కోసం అనిరుధ్ లవ్ సాంగ్ పాడాడు. బంగారు వర్ణ దుస్తల్లో పెళ్లి కొడుకు-కూతురితో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా ధగధగా మెరిసిపోయారు. నా జీవితంలో జరిగిన ఫేవరెట్ మ్యాజిక్ ఇదేనని చెబుతూ అనిరుధ్ ఈ ఫొటోలని పంచుకోవడం విశేషం.

(ఇదీ చదవండి: కూతురి గురించి తప్పుడు రూమర్స్.. హీరో అర్జున్ సర్జా ఆగ్రహం)

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)