Breaking News

మరో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీలో ఆండ్రియా..

Published on Thu, 04/18/2024 - 13:14

హీరోయిన్‌, సింగర్‌ ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణుసీ. ఇంతకుముందు అరం అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ నయినార్‌ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తన గ్రాస్‌రూట్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన ఒక పక్క దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు చేస్తూనే మరోపక్క నిర్మాత గానూ వైవిధ్య భరిత కథా చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు ఈయన ఉదయం ఎన్‌హెచ్‌ 4, పొరియాలన్‌, కొడి, లెన్స్‌ అన్నక్కు జై వంటి పలు సక్సెస్‌ చిత్రాలను నిర్మించారు. అలా 2022లో ఈయన బ్యానర్‌లో  ఆండ్రియా నటించిన అమో ల్‌ మేలే పణితుళి ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం నటుడు సూరి కథానాయకుడిగా గరుడన అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మణుసీ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు విజయ్‌ సేతుపతి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా నటన కట్టిపడేస్తోందంటున్నారు ఫ్యాన్స్‌.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)