Breaking News

అనుకున్నంత ఈజీ కాదు.. దేవర బ్యూటీపై అనన్య ప్రశంసలు

Published on Fri, 10/04/2024 - 17:54

దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ దేవర సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ కమర్షియల్‌ సినిమాలో జాన్వీ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై హీరోయిన్‌ అనన్య పాండే స్పందించింది. తన లేటెస్ట్‌ మూవీ కంట్రోల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దేవర మూవీ గురించి మాట్లాడింది.

అంత ఈజీ కాదు
కమర్షియల్‌ సినిమాల్లో నటించడం చాలా ఈజీ అని ప్రేక్షకులు భావిస్తారు. కానీ అది నిజం కాదు. అలాంటి చిత్రాల్లో నటించడమనేది ఒక కళ. దేవరలో జాన్వీ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పాటల్లో తన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా బాగున్నాయి. ఆమె ఎనర్జీ గురించి మాటల్లో చెప్పలేం అని మెచ్చుకుంది.

ఆ కోణంలో ఆలోచిస్తా..
ఇంకా మాట్లాడుతూ.. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలనుంది. స్క్రిప్ట్‌ చదివేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో నుంచే ఆలోచిస్తాను. దీన్ని జనాలు ఆదరిస్తారు అనిపించిన కథల్ని వెంటనే ఓకే చేసేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనన్య నటించిన కంట్రోల్‌ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

చదవండి: భార్యకు స్పెషల్‌గా విష్ చేసిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)