Breaking News

రెండో పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్‌, ఫోటోలు వైర‌ల్‌

Published on Sun, 11/05/2023 - 18:09

హీరోయిన్ అమ‌లాపాల్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రియుడు, ఈవెంట్ మేనేజ‌ర్ జ‌గ‌త్ దేశాయ్‌ను పెళ్లాడింది. కేర‌ళ‌లోని కొచ్చిలో ఆదివారం (న‌వంబ‌ర్ 5న‌) వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ శుభ‌వార్త‌ను నూత‌న వ‌ధూవ‌రులిద్ద‌రూ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. అంతేకాకుండా త‌మ పెళ్లి ఫోటోల‌ను సైతం పంచుకున్నారు.

'రెండు మ‌న‌సులు ఒక్క‌టైన వేళ‌.. జీవితాంతం ఈ చేయి వ‌ద‌ల‌ను' అని త‌మ పోస్టుకు క్యాప్ష‌న్ జోడించారు. ఈ పెళ్లి వేడుక‌లో అమ‌లాపాల్ లావెండ‌ర్ క‌ల‌ర్‌ లెహంగా ధ‌రించింది. జ‌గ‌త్ కూడా ప్రియురాలికి మ్యాచింగ్‌గా లావెండ‌ర్ క‌ల‌ర్ షేర్వాణీ వేసుకున్నాడు. ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మార‌గా సెల‌బ్రిటీలు, అభిమానులు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్తున్నారు. కాగా ఇటీవ‌ల అమ‌లాపాల్ బ‌ర్త్‌డే (అక్టోబ‌ర్ 26న‌) రోజు జ‌గ‌త్ ఆమెకు ప్ర‌పోజ్ చేశాడు. బ‌ర్త్‌డే పార్టీలో మోకాళ్ల‌పై కూర్చుని న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అంద‌రి ముందే అడిగేశాడు.

మొద‌ట స‌ర్‌ప్రైజ్ అయిన అమ‌లాపాల్ వెంట‌నే న‌వ్వుతూ ఓకే చెప్పేసింది. దీంతో ఆ క్ష‌ణ‌మే హీరోయిన్‌కు ఉంగ‌రం తొడిగి పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇక‌పోతే అమ‌లాపాల్‌ 2014లో త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత ఏఎల్ విజ‌య్‌ను పెళ్లాడింది. కానీ కొంత‌కాలానికే వీరి మ‌ధ్య పొర‌ప‌చ్చాలు రావ‌డంతో విడిపోవ‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)