కాజోల్‌ భర్త లేనప్పుడు ఆమెతో ఫ్రెంచ్‌ కిస్‌: నటుడు

Published on Wed, 01/18/2023 - 17:52

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ త్రిభంగ సినిమాతో డిజిటల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అలాగే ద గుడ్‌ వైఫ్‌ అనే ఇంగ్లీష్‌ సిరీస్‌ హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. ఇందులో బ్రిటీష్‌-పాక్‌ నటుడు అలీ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో అలీ, కాజోల్‌ ప్రేయసిగా నటిస్తున్నారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో అలీ కాజోల్‌కు తాను అభిమాని అన్న విషయాన్ని బయటపెట్టాడు.

'చిన్నతనంలో నేను కాజోల్‌కు అభిమానిని. మూడు దశాబ్దాలుగా ఆమెను వెండితెరపై చూస్తూనే ఉన్నా. ఇన్నాళ్లకు ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆమెకు ప్రియుడిగా యాక్ట్‌ చేశా.. ఓ సీన్‌లో మేమిద్దరం ఫ్రెంచ్‌ కిస్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూయింగ్‌ గమ్‌ నమిలాను. అజయ్‌ దేవ్‌గణ్‌ బ్యానర్‌లోనే ఈ సిరీస్‌ నిర్మితమవుతోంది. ఆరోజు అజయ్‌ రాలేదు. ముంబైలోని లగ్జరీ హోటల్‌లో షూటింగ్‌.. ఒక్క సెకండ్‌లో మేమిద్దరం దాన్ని ప్రొఫెషనల్‌గా పూర్తి చేశాం. కానీ దానికంటే ముందు మూడునాలుగు సార్లు ప్రాక్టీస్‌ చేయాల్సి వచ్చింది. ఈ సీన్‌ ఇంత త్వరగా పూర్తి చేయడంతో కాజోల్‌ థాంక్యూ డార్లింగ్‌ అని మెచ్చుకుంది' అని చెప్పుకొచ్చాడు అలీ. ద ఫ్యామిలీ మ్యాన్‌ సుపర్న్‌ వర్మ ఈ సిరీస్‌ను డైరెక్ట్‌ చేస్తున్నాడు.

చదవండి: సౌందర్య సినిమా ఇంకెన్నిసార్లు వేస్తారు? ప్రేక్షకుడు ఫైర్‌
బుల్లితెర నటి వైష్ణవి సీమంతం

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)