Breaking News

ప్రేమమ్‌ దర్శకుడు కొత్త సినిమా, హిట్‌ కోసం వెయిటింగ్‌!

Published on Sat, 07/08/2023 - 15:03

దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ 2015లో తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ మలయాళ చిత్రం ప్రేమమ్‌. ఈ ఒక్క చిత్రంతో నటుడు నివీన్‌ బాలి, సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌లకు మంచి సినీ జీవితం ఇచ్చాడు ఆల్ఫోన్స్‌. అంతకుముందు ఇతడు తమిళంలో నేరం అనే సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని చేశారు. ప్రేమమ్‌ చిత్రం తరువాత చాలా గ్యాప్‌ తీసుకుని గత ఏడాది పృథ్వీరాజ్‌, నయనతార జంటగా గోల్డ్‌ అనే చిత్రాన్ని రూపొందించారు.

అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రన్‌ మరో చిత్రానికి సిద్ధమయ్యారు. దీనికి గిఫ్ట్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చితత్రానికి ఆయన కథ, కథనం మాటలు ఎడిటింగ్‌, కలర్‌ గ్రేడింగ్‌, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించడం విశేషం. రోమియో పిక్చర్స్‌ పతాకంపై రాహుల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నృత్య దర్శకుడు శాండి, నటి కోవైసరళ, సహానా సర్వేశ్‌, నటి మహాలక్ష్మి, సంపత్‌రాజ్‌, రాహుల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వైవిధ్యభరితమైన ప్రేమ కథతో తెరకెక్కిస్తున్న ఇందులో 7 పాటలు ఉండబోతున్నాయట. గిఫ్ట్‌ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోందని యూనిట్‌ వర్గాలు తెలిపాయి.

చదవండి: టాప్‌ హీరోతో ఒకే ప్లేట్‌లో భోజనం చేసిన స్నేహితులు

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)