Breaking News

చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్‌ వెకేషన్‌.. ఇది సరిపోదా?

Published on Thu, 03/30/2023 - 12:50

అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్‌ స్పందించినా రూమర్స్‌ మాత్రం ఆగడం లేదు. రీసెంట్‌గా రామ్‌చరణ్‌ బర్త్‌డే పార్టీలో కూడా అల్లు అర్జున్‌ కనిపించకపోవడంతో సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ చిరంజీవి నివాసంలో గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు.

టాలీవుడ్‌ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్‌ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్‌ వార్‌ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్‌కి అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి చెక్‌ పెట్టింది. అల్లుఅర్జున్‌, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్‌తో వెకేషన్‌కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

దీనికి లవ్‌ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.  ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్‌లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్‌కు వెళ్లరు కదా, అయినా సోషల్‌ మీడియాలో విష్‌ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)