Breaking News

తెలుగువాళ్లు అస్సలు తగ్గేదేలే.. పుష్ప డైలాగ్స్‌తో అదరగొట్టిన ఐకాన్‌ స్టార్‌

Published on Sun, 07/06/2025 - 12:55

అమెరికాలో జరిగిన నాట్స్‌ 2025 సంబరాల కార్యక్రమంలో టాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేశారు. దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun), హీరోయిన్‌ శ్రీలీల, డైరెక్టర్‌ రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ పుష్ప డైలాగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ఇండియా నుంచి వేల కిలోమీటర్ల దూరంలో  ఉన్నా.. హైదరాబాద్‌ లేదా వైజాగ్‌లో ఉన్నట్లే అనిపిస్తోంది. అమెరికాలో ఇలా తెలుగువాళ్లందరూ కలవడమనేది అద్భుతం. నాట్స్‌ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది.

తెలుగోళ్లంటే వైల్డ్‌ ఫైర్‌..
నాట్స్‌ గురించి పుష్ప స్టైల్‌లో చెప్పాలంటే.. 'నాట్స్‌ అంటే నేషనల్‌ అనుకుంటివా.. ఇంటర్నేషనల్‌'. 'ఇండియన్స్‌ ఎక్కడున్నా తగ్గేదేలే.. అందులో తెలుగువాళ్లయితే అస్సలు తగ్గేదేలే..', 'తెలుగోళ్లంటే ఫైర్‌ అనుకున్నారా? వైల్డ్‌ ఫైర్‌' అని డైలాగ్స్‌ చెప్పాడు. బన్నీ డైలాగ్స్‌తో సభాప్రాంగణం విజిల్స్‌, అరుపులు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. చివర్లో యాంకర్‌ శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. మీ యాంకరింగ్‌ మాత్రం రప్పా రప్పా అని పొగిడేశారు.

 

 

చదవండి: చిత్ర పరిశ్రమ ప్రథమార్ధం రిపోర్ట్‌.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టింది?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)