Breaking News

బన్నీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్..!

Published on Thu, 03/02/2023 - 16:05

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2.  ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌ డేట్ ఇవ్వలేదు మేకర్స్. దీంతో బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్-1కు మించి ఉండబోతోందని బన్నీ ఫ‍్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అందుకే  అప్‌ డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారు ఊహించినట్లుగానే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తోంది. కాగాా.. ఇటీవలే వైజాగ్‍లో షూట్‌ పూర్తి చేసుకున్న బన్నీ తాజాగా ఫ్యామిలీతో కలిసి రాజస్థాన్‌ వేకేషన్‌లో ఉన్నారు.
 
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే  రోజున గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి చేయాలని మేకర్స్ ప్లాన్.  పుష్ప భారీ హిట్ కావడంతో పుష్ప -2 పై అదేస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.  పుష్ప-2 గ్లింప్స్ కోసం తాము కూడా వెయిట్ చేస్తున్నామని ఆర్ట్ డైరెక్టర్ ఇటివల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దేశముదురు’  రీ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.  అదే రోజు ఫస్ట్ లుక్ పోస్టర్‌, గ్లింప్స్‌ రిలీజ్‌తో బన్నీ ఫ్యాన్స్‌కు హ్యాట్రిక్ సర్‌ప్రైజ్ ఖాయంగా కనిపిస్తోంది.  

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)