Breaking News

రాజకీయాల్లోకి అల్లు అర్జున్?

Published on Fri, 07/10/2026 - 13:42

హీరో అల్లు అర్జున్.. రాజకీయాల్లోకి రాబోతున్నాడా? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాకా, లోకేశ్ కనగరాజ్ సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ.. మరో ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2034 ఎన్నికలపై దృష్టి పెట్టాలని, అందుకు తగ్గట్లే ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారని టాక్. 

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

అల్లు అర్జున్ కూడా విజయ్‌లా తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం గురించిన రూమర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి. ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమై అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే.. ఆంధ్రా పాలిటిక్స్‌పై దృష్టి పెడతాడా? లేదంటే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)