Breaking News

ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపై అల్లు అర్జున్‌- బాలయ్య

Published on Thu, 11/25/2021 - 19:36

Allu Arjun As cheif Guest For Akhanda Pre release Event: నందమూరి బాలకృష్ణ-ప్రగ్యా జైస్వాల్‌ జంటగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడు. ఈ నెల 27న నిర్వహించే అఖండ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాదులోని  శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

బన్నీ- బాలయ్య ఒకే వేదికపై సందడి చేయనుండటంతో ఫ్యాన్స్‌కి ఇక పండుగే అని చెప్పొచ్చు. కాగా సింహా’, ‘లెజెండ్‌’ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 2న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.  ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

Videos

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

ఇవాళ రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై రాయచోటిలో భారీగా నిరసనలు

ఢిల్లీలో IMD ఎల్లో అలెర్ట్ విమాన రాకపోకలు అంతరాయం

యూట్యూబర్ అన్వేష్‌పై పంజాగుట్ట పీఎస్లో కేసు

KSR COMMENT : రాజకీయ అవకాశవాది..!

AP: వాట్సాప్ గవర్నెన్స్ కారణంగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

London : సింగపూర్, దుబాయ్ లలో చంద్రబాబు పెట్టుబడులనే విమర్శలు

TTD: సామాన్య భక్తులకు షాక్ కొండకు రాకుండా...!

Photos

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)

+5

చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)