Breaking News

అల్లరి నరేశ్ కూతురిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో?

Published on Sun, 04/23/2023 - 18:09

తెరపై నవ్వులు పూయించే హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు అల్లరి నరేశ్. కానీ అది ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం వెండితెరపై డిఫరెంట్‌ రోల్స్‌తో అలరిస్తున్నారు. హాస్య చిత్రాలతో అలరించే నరేశ్.. ప్రస్తుతం తన ఉగ్రరూపం చూపిస్తున్నారు. నాంది సినిమాతో యాక్షన్‌ సీక్వెన్స్‌కు నాంది పలికిన నరేశ్.. ఇప్పుడు ఉగ్రం సినిమాతో మరోసారి మాస్‌ లుక్‌ చూపించబోతున్నారు. నరేశ్ సీరియస్‌ రోల్‌లో తాజాగా నటించిన చిత్రం ఉగ్రం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. 

అయితే ఈ చిత్రంలో నరేశ్ కూతురు కూడా నటించడం విశేషం. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న నరేశ్ కూతురు తన స్పీచ్‌తో అదరగొట్టింది.  'ఈ సినిమాలో చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాను. మీరు కచ్చితంగా సినిమా చూడాలి. ఐ లవ్‌ యూ డాడీ. నాకు అవకాశమిచ్చిన డైరెక్టర్‌కు థ్యాంక్స్.' అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడింది. చివర్లో నువ్వు ఏమవుతావు అంటూ యాంకర్‌ ప్రశ్నించగా.. నేను పెద్దయ్యాక సమంత అవుతానంటూ క్యూట్‌గా ఆన్సరిచ్చింది. అంతే కాకుండా స్టేజ్‌పైనే ఓ పాట కూడా పాడి అందరినీ అలరించింది'. అల్లరి నరేశ్ కూతురు మాటలకు వేదికపై ఉన్నవారంతా ఫిదా అయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)