Breaking News

వజ్రాల బటన్లు.. అలియా డ్రెస్‌ ప్రత్యేకతలివే..!

Published on Sun, 11/01/2026 - 19:00

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తన అందం, అభినయంతోనే కాకుండా ఫ్యాషన్‌ ఎంపికలతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా దీపావళి వేడుకల సందర్భంగా ఆమె ధరించిన ప్రత్యేకమైన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. బంగారు రంగులో మెరిసిపోతున్న బనారసీ జాకెట్‌ సూట్‌లో అలియా ఎంతో అందంగా కనిపించింది. సంప్రదాయ భారతీయ నేత పనితనానికి ఆధునిక హంగులు జోడించిన ఈ ప్రత్యేకమైన దుస్తులు ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మయూర్‌ గిరోత్రా అలియా కోసం ప్రత్యేకంగా ఈ దుస్తులను రూపొందించారు. బంగారు రంగు బనారసీ వస్త్రంతో పొడవైన కలీదార్‌ జాకెట్‌ను తయారు చేశారు.  జాకెట్‌కు వజ్రాలు, ఎనామెల్‌తో రూపొందించిన బటన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

ఆధునిక శైలిలో..
ఈ దుస్తుల గురించి డిజైనర్‌ మయూర్‌ గిరోత్రా సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా వివరించారు. భారతీయ చేనేత సంపదను ఆధునిక శైలిలో పరిచయం చేయడమే ఈ దుస్తుల ఉద్దేశమని పేర్కొన్నారు. పాతకాలపు కళలు, సంప్రదాయాలను కాపాడుకుంటూనే వాటిని నేటి తరానికి నచ్చేలా రూపొందించినట్లు తెలిపారు.

(ఇదీ చదవండి: కొద్ది రోజుల్లో రిలీజ్‌.. ‘రామాయణ’పై యశ్‌ కొడుకు రివ్యూ)

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)