Breaking News

తేజస్వినితో ప్రేమలో పడ్డ అఖిల్‌ సార్థక్‌?

Published on Tue, 01/17/2023 - 15:06

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌ రన్నరప్‌గా నిలిచిన అఖిల్‌ సార్థక్‌ తర్వాత ఓటీటీకి కూడా వెళ్లాడు. అక్కడ కూడా తన ఆటతో, మాట తీరుతో అభిమానులను అలరించిన అతడు బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ (ఓటీటీ)లోనూ రన్నరప్‌గా అవతరించాడు. రెండుసార్లు తనను ఆదరించి, ఓటేసిన ప్రేక్షకులకు ఎన్నివేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని ఉప్పొంగియేవాడు అఖిల్‌. ప్రస్తుతం అతడు బీబీ జోడీ అనే డ్యాన్స్‌ షోలో తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొంటున్నాడు.

డ్యాన్స్‌తో స్టేజీ గడగడలాడిస్తున్న అఖిల్‌ తాజాగా అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని తేజుతో డేటింగ్‌ చేస్తున్నావా? అని ముక్కుసూటిగా అడిగేశాడు. దీనికి అఖిల్‌ స్పందిస్తూ.. జనాలు చాలా త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. మేము మంచి స్నేహితులమని ఎందుకు అనుకోరు? మేము కలిసి షో చేస్తున్నంత మాత్రాన ఇద్దరం ప్రేమించుకున్నట్లు కాదు అని నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు.

చదవండి: ఏయ్‌.. డోంట్‌ టచ్‌మీ.. నాకు పెళ్లైపోయింది: నటి
సుశాంత్‌ సింగ్‌ పెంపుడు కుక్క మరణం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)