Breaking News

ఓటీటీలో అఖిల్‌ 'ఏజెంట్‌' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్‌ అప్పుడే

Published on Fri, 05/19/2023 - 11:31

అక్కినేని అఖిల్‌ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్‌. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటించింది. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్‌ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్‌ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మరో కన్‌ఫ్యూజన్‌ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు కూడా సోనీలివ్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. చదవండి: షూటింగ్‌లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు 

అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. థియేటర్‌ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్‌ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్‌ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 


 

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)