కళ్ల ముందే ఓ ప్రాణం పోయింది, నెక్స్ట్‌ నా వంతే!

Published on Sun, 11/16/2025 - 13:55

పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్‌ డైరెక్టర్‌ వీరు దేవ్‌గణ్‌ ఎన్నో సినిమాలకు స్టంట్‌ మాస్టర్‌గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.

ప్రాక్టీస్‌ చేయకుండా దూకేశాడు
బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్‌ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్‌ చేయకుండానే విమానంలో నుంచి సడన్‌గా దూకి స్కైడైవింగ్‌ చేశాడు' అని నటుడు మాధవన్‌ అజయ్‌ గురించి గొప్పగా చెప్పాడు.

కళ్ల ముందే ఓ ప్రాణం
ఇంతలో అజయ్‌ అందుకుంటూ.. నేను షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్‌ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్‌ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్‌ చేసి నా సీన్‌ పూర్తి చేశాను. 

ఆ హీరోకీ తప్పలేదు!
హాలీవుడ్‌ స్టార్‌ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్‌లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్‌ చేశాడు. అతడి పారాచూట్‌ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్‌స్ట్రక్టర్‌ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.

చదవండి: కుమిలి కుమిలి ఏడ్చా!: మంచు లక్ష్మి

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)