Breaking News

యంగ్‌ హీరోతో జతకడుతున్న ఐశ్వర్య రాజేశ్‌

Published on Sun, 01/22/2023 - 09:35

సంగీత దర్శకుడిగా, నటుడి రాణిస్తున్న నటుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌. ఈయన హీరోయిజానికే కాకుండా కంటెంట్‌కు ప్రాముఖ్యతనిస్తూ చిత్రాలను చేస్తున్నారు. ఇక సంగీత దర్శకుడిగా తమిళంతోపాటు తెలుగులోనూ దూసుకుపోతున్నారు. త్వరలో అతడు నటి ఐశ్వర్య రాజేష్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం​. తొలుత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిచయమైన ఐశ్వర్య రాజేశ్‌ తానేమిటో నిరూపించుకుని కథానాయికగా ఎదిగింది.

ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న అతి తక్కువమంది నటీమణుల్లో ఈమె ఒకరు. కాగా శుక్రవారం చెన్నైలో జరిగిన ఫ్రూబే షాపు ప్రారంభోత్సవ వేడుకలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌, నటి ఐశ్వర్య రాజేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ కాంబినేషన్‌లో సినిమా రానున్నట్లు ధ్రువీకరించారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చదవండి: ఆ విషయంలో నయనతార కంటే హన్సిక ముందంజ
సుశాంత్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన హీరోయిన్‌, వీడియో వైరల్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)