Breaking News

Agent OTT Release: మూడు వారాల్లో ఓటీటీలోకి ఏజెంట్‌, మరీ ఇంత త్వరగానా?

Published on Wed, 05/03/2023 - 10:06

ఏజెంట్‌ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్‌ అక్కినేని.  కానీ చివరకు ఆ సినిమా ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకోవడంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ నిర్మాత అనిల్‌ సుంకర సోషల్‌ మీడియా వేదికగా సినీప్రియులకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!  తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

ఓటీటీలో ఏజెంట్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనీలివ్‌ స్పందించింది. ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మే 19 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 28న థియేటర్లలో రిలీజైన ఏజెంట్‌ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

కాగా ఏజెంట్‌ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో డినో మోరియా విలన్‌గా నటించాడు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌ చేసింది.  హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందించాడు.

చదవండి: బ్రో, నా కిడ్నీ తీసుకుంటావా? షారుక్‌ తనయుడిపై ట్రోలింగ్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)