Breaking News

ఆదిపురుష్ భామ కృతి సనన్ డ్రెస్ ధరెంతో తెలుసా..!

Published on Sat, 01/14/2023 - 16:34

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి సనన్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఆదిపురుష్ చిత్రంలోనూ కనిపంచనుంది. అంతే కాకుండా బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది భామ. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి షెహజాదా చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి హాజరైన కృతి సనన్ ప్రత్యేక దుస్తుల్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ప్రస్తుతం కృతి ధరించిన డ్రెస్‌పైనే నెట్టింట్లో చర్చ నడుస్తోంది. తాజాగా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆమె ధరించిన స్ట్రాప్‌లెస్ డ్రెస్‌ ధరపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె ధరించిన ఆ డ్రెస్ విలువు దాదాపు రూ.37,520 లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర విని ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అంతకుముందు వరుణ్‌ధావన్‌తో కలిసి భేడియా చిత్రంలో నటించింది కృతి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)