Breaking News

గ్రాఫిక్ డిజైనర్‌తో హీరో డేటింగ్.. నాలుగేళ్లుగా!

Published on Sat, 02/18/2023 - 18:45

బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్‌లో ఉన్నారా? దీనిపై ప్రస్తుతం బీటౌన్‌లో చర్చ నడుస్తోంది. ముంబయికి చెందిన గ్రాఫిక్ డిజైనర్‌తో నాలుగేళ్లుగా డేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. గ్రాఫిక్ డిజైనర్ రాధికా కోల్గాంకర్‌తో ఆదర్శ్ గౌరవ్ డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో గాసిప్స్ గుప్పుమంటున్నాయి.

కాగా.. ఆదర్శ్ గౌరవ్ 'ది వైట్ టైగర్'లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. అయితే ఆదర్శ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడడని తెలుస్తోంది. అయితే డేటింగ్ వార్తలను ఆదర్శ్ ఖండించలేదు. రాధికా కోల్గాంకర్‌తో రిలేషన్‌పై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అతను తన రాబోయే ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించినందువల్లే ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడటం లేదని తెలుస్తోంది. సినిమాల విషయాకొనిస్తే గౌరవ్ 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్‌తో తన నటనను ప్రారంభించాడు. రామిన్ బహ్రానీ దర్శకత్వంలో బలరామ్ హల్వాయి పాత్రను పోషించినందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించిన 'ఖో గయే హమ్ కహాన్'లో నటించనున్నారు. 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)