సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?
Breaking News
‘చంద్రబాబుది నియంతృత్వ పాలన.. ఎవరికీ రక్షణ లేదు’
ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది: మార్గాని భరత్
దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి
Assam: పోలీసుల అదుపులో సీజీపీ నేతలు, కార్యకర్తలు.. దీప్కే ఆగ్రహం
నీటిపై తేలుతున్న డ్రమ్ములో షాకింగ్ దృశ్యం
ఇరాన్లో కలకలం.. ఆస్పత్రి శిథిలాల కింద మోజ్తబా ఖమేనీ?
నా జీవితంలో మర్చిపోలేని గాయం: సీఎం విజయ్ ఎమోషనల్
Nepal: విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది గల్లంతు
‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
రాహుల్.. ఇదేం విచిత్రమైన ప్రేమకథ: కేటీఆర్
మేమంతా చనిపోయే వాళ్లం: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
బంగారం, వెండి ధరలు ఇలా..
విశాఖ: వినాయక నిమజ్జనంలో విషాదం
యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి
Nepal: మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరెస్ట్
విజయవాడ ధర్నా చౌక్‌లో తీవ్ర ఉద్రిక్తత
ఎల్పీయూలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. రెండువేల మంది విద్యర్థుల ఆందోళన!
బిగ్‌బాస్ నటి బరితెగింపు.. వైద్యునిపై దాడి, కారు అపహరణ
ట్రంప్ తిరస్కరణ.. ఇరాన్ కీలక ప్రకటన
భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం?
హీరోయిన్ ఆదా శర్మ ఇంట తీవ్ర విషాదం!
Published on Sun, 11/23/2025 - 14:00
ది కేరళ స్టోరీ హీరోయిన్ ఆదా శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అమ్మమ్మను పాటీ అని ముద్దుగా పిలిచేది ఆదా శర్మ. ఆమె మరణంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా..ఈ ఏడాది ప్రారంభంలో ఆదా శర్మ తన అమ్మమ్మ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. ఆమెతో ఉన్న వీడియోను షేర్ చేస్తూ నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆదా శర్మ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది చివరిసారిగా తుమ్కో మేరీ కసమ్ చిత్రంలో కనిపించింది. ఈ చిత్రానికి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, ఇష్వాక్ సింగ్, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
#
Tags : 1