నా డ్రెస్సింగ్‌ వల్ల ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: బిగ్‌బాస్‌ బ్యూటీ

Published on Wed, 01/25/2023 - 17:23

బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ చిత్రవిచిత్ర డ్రెస్సులతో వెరీ ఫేమస్‌. రీయూజ్‌ అనే పదాన్ని బాగా వంటపట్టించుకున్న ఆమె వస్తువులను కూడా వస్త్రధారణ కింద మార్చేస్తూ సరికొత్త అవతారాల్లో దర్శనమిస్తుంటుంది. అయితే ఈ నటికి ఉండటానికి ఇల్లే దొరకడం లేదట. అద్దె ఎక్కువిస్తానన్నా సరే ఎవరూ తలదాచుకోవడానికి ఇల్లు ఇవ్వడం లేదని సోషల్‌ మీడియాలో విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ.

'నా వస్త్రధారణ చూసి హిందూముస్లింలెవరూ నాకు ఇల్లు అద్దెకివ్వడం లేదు. కొందరు రాజకీయ నేతల నుంచి నాకు బెదిరింపులు వస్తుండటంతో ఆ భయంతో మరికొందరు యజమానులు వారి ఇల్లు అద్దెకివ్వడానికి వెనకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇంటిని పొందడం ఎంతో కష్టం' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. గతంలో కూడా ఉర్ఫీకి ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా దీనికి ఉర్ఫీ స్పందించింది. 'ఒకసారి కాదు ప్రతిసారి ఇదే పరిస్థితి.. నటిని, అందులోనూ సింగిల్‌గా ఉన్నాను.. నాలాంటి వాళ్లకు ఇల్లు దొరకడం కష్టమే' అని రిప్లై ఇచ్చింది.

చదవండి: 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)