Breaking News

నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్‌

Published on Sat, 07/23/2022 - 09:21

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో పలువురితో డేటింగ్‌ చేసిన ఈ 40 ఏళ్ల భామ తాజాగా వ్యాపారవేత్త, ఐపిఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీతో ప్రేమలో పడింది. దీంతో సుస్మితా-లలిత్‌ల ప్రేమ వ్యవహారం బి-టౌన్‌లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ విషయంలో సుష్మితాను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎంతోమందితో డేటింగ్‌ చేసిన ఆమె ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడం ఏంటని అందరిలో నెలకొన్న సందేహం ఇది. ఈ క్రమంలో తన పెళ్లిపై గతంలో ఓ ఇంటర్య్వూలో సుష్మితా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి: జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది

‘నేను నా జీవితంలో చాలా ఆసక్తికరమైన పురుషులను కలిశాను. వాళ్లల్లో నెలకొన్న నిరాశ, నిరుత్సాహమే నన్ను పెళ్లిచేసుకోకుండా చేసింది. కానీ, నేను ఎవ్వరితోనైనా రిలేషన్‌లో ఉన్నప్పుడు, నా పిల్లలు కూడా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించేరు. చూడటానికి నాకు ఇది కొత్తగా సంతోషంగా కూడా అనిపించేది. అయితే నా లైఫ్‌లో మూడు సార్లు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యా.. కానీ విధి వల్ల బయటపడ్డ. నన్ను నా ఇద్దరు పిల్లలను దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడనే నమ్మకం నాకుంది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా సుస్మితా 24ఏళ్ల వయసులోనే రీనా అనే ఆడపిల్లను దత్తత తీసుకోగా.. 2010లో అలీషా అనే మరో అమ్మయిని దత్తత తీసుకుని వారికి తల్లైంది. 

చదవండి: గోల్డ్‌ డిగ్గర్‌ అంటూ కామెంట్స్‌.. ట్రోలర్స్‌కి గట్టి కౌంటరిచ్చిన నటి

Videos

మావోయిస్టు కుంజమ్ హిడ్మా అరెస్ట్

వంశీ ఆరోగ్యంపై హైకోర్టు కీలక ఆదేశాలు

మహానాడులో నో ఫుడ్.. అచ్చెన్నాయుడు ఎందుకొచ్చారు అంటారా ఏంటి!

మహానేడులో చందాలు వసూలు.. కాక బాధపడ్తున్న ఇంద్రబాబు

తెలుగు టాప్ డైరెక్టర్స్ తో వెంకటేష్ వరుస సినిమాలు

మానవత్వం చాటుకున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

రాజమౌళి-మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో..!

వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జగన్..

వెళ్లిపోకండయ్యా.. బతిమాలుకుంటున్న బాబు

మహానాడు ఎఫెక్ట్.. డిపోల్లో బస్సులు లేక ప్రయాణికుల అగచాట్లు

Photos

+5

జోగి రమేష్‌ తనయుడి వివాహ రిసెప్షన్‌.. నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం (ఫొటోలు)

+5

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్‌ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)

+5

వైఎస్ రాజారెడ్డి శత జయంతి.. దివ్యాంగ చిన్నారులతో వైఎస్‌ జగన్ (ఫొటోలు)

+5

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు (ఫొటోలు)

+5

#GaddarAwards2024 : గద్దర్‌ అవార్డులు-2024 (ఫొటోలు)

+5

Miss world 2025 : ఆల్‌ ది బెస్ట్‌ మిస్‌ ఇండియా నందిని గుప్తా (ఫోటోలు)

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)