అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!

Published on Fri, 10/27/2023 - 21:00

శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్. వయసు చిన్నదే కానీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. వాటిలో పవన్, మహేశ్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. 'భగవంత్ కేసరి' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీల.. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా లిప్‪‌కిస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కానీ ఇదే విషయంలో పూర్తిగా దొరికిపోయింది.

(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)

శ్రీలీల ఏం చెప్పింది?
ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హవా నడుస్తోంది. డ్యాన్స్, గ్లామర్, యాక్టింగ్ అన్ని విషయాల్లోనూ ఆకట్టుకుంటున్న ఈమెకు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలుగులో లిప్ కిస్ చేయాలంటే ఏ హీరోతో చేస్తారు? అని అడగ్గా.. 'నేను ఏ హీరోతో లిప్‌లాక్ సీన్‌లో నటించను. అలా చేయాల్సి వస్తే నా మొదటి ముద్దు నా భర్తకే ఇస్తాను' అని శ్రీలీల చెప్పింది.


అబద్ధం చెప్పిందా?
పెళ్లి చేసుకున్నాక భర్తనే ముద్దు పెట్టుకుంటానని చెప్పిన శ్రీలీల.. తను గతంలో ఇలాంటి సీన్ చేశానని మర్చిపోయి, పొరపాటున అబద్ధం చెప్పిసేంది. టీనేజ్‌లో ఉండగానే శ్రీలీలకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. అలా కన్నడలో 2019లోనే 'కిస్' అనే చిత్రంలో నటించింది. దీన్ని తెలుగులో 'ఐ లవ్ యూ ఇడియట్' పేరుతో కొన్ని నెలల ముందు రిలీజ్ చేశారు. ఇందులో ఓ సీన్‌లో హీరోయిన్ ప్రేమని వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత హీరోని పెదాలపై ముద్దు కూడా పెట్టుకుంటుంది. దీంతో శ్రీలీల తాజా కామెంట్స్ అబద్ధమని తేలిపోయాయి. అలానే ఈ సీన్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)