Breaking News

తాళం వేసిన ఇంట్లో చిక్కుకున్న నటి కుమార్తె

Published on Tue, 10/27/2026 - 09:23

చెన్నై తురైపాక్కంలోని తాళం వేసి ఉన్న ఇంటి తలుపును అగ్నిమాపక సిబ్బంది పగలగొట్టి, నటి సౌఖర్‌ జానకి 75 ఏళ్ల కుమార్తెను రక్షించారు. చెన్నైలోని ఓఎంఆర్‌లోని దురైపాక్కం పిళ్లైయార్‌ కోయిల్‌ స్ట్రీట్‌లోని ఓ ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ నటి సౌకర్‌ జానకి కుమార్తె యజ్ఞప్రభ (76) నివసిస్తుంది. ఈమె పిల్లలు ఆమెరికాలో ఉంటున్నారు.

 యజ్ఞప్రభకు కాలు సమస్య కారణంగా కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స జరిగింది. కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత నడవలేకపోవడంతో ఆమె ఇంట్లో వీల్‌చైర్‌ వాడుతున్నారు. సోమవారం ఉదయం సుమారు 8.30 గంటలకు, ఇంట్లోని టాయిలెట్‌కు వెళ్తుండగా, కుర్చీలోంచి యజ్ఞప్రభ కింద పడిపోయింది. వీల్‌చైర్‌లోకి తిరిగి వెళ్లలేక, తాళం వేసిన ఇంటి తలుపును తెరవలేక కష్టపడింది. 

ఈ స్థితిలో పక్కనే ఉన్న సెల్‌ ఫోన్‌ ద్వారా సమీపంలో నివసిస్తున్న బంధువును సంప్రదించి, జరిగిన విషయాన్ని చెప్పింది. అప్పుడు ఆమె బంధువు సహాయం కోసం 112 అగ్నిమాపక విభాగానికి ఫోన్‌ చేయగా, తురైపాక్కం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించబడింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక  సిబ్బంది తలుపును పగలగొట్టి, లోపల చిక్కుకుపోయిన యజ్ఞప్రభ అనే వృద్ధురాలిని రక్షించారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)