Breaking News

నా జీవితంపై వెబ్‌ సిరీస్‌.. ఎన్నో అవమానాలు, బెదిరింపులు.. నటి కన్నీళ్లు

Published on Sat, 03/08/2025 - 13:54

నటి సోనా (Sona Heiden).. ఒకప్పుడు గ్లామరస్‌, బోల్డ్‌ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తున్న ఆమె తన జీవితంపై ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తోంది. ఆ బయోగ్రఫీ సిరీస్‌ పేరు స్మోక్‌. సోనా డైరెక్ట్‌ చేసిన ఈ సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ షార్ట్‌ బ్లిస్‌లో రిలీజ్‌ కానుంది. ఇందులో ముకేశ్‌ ఖన్నా, ఆస్త అబే, ఇలవరసు, జీవా రవి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సిరీస్‌ గురించి సోనా మాట్లాడుతూ.. 'స్మోక్‌ తెరకెక్కించే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎంతోమంది ఈ సిరీస్‌ను వ్యతిరేకించారు. కొందరు ఈ ప్రాజెక్ట్‌ను ఆపేయమని బెదిరించారు. మరికొందరు అవమానించారు. ఆర్థికంగానూ మోసపోయాను.. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఒంటరిగా సిరీస్‌ పూర్తి చేశాను' అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. 

గ్లామర్‌ పాత్రలకు నో
'ఎవరిపైనో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ సిరీస్‌ తెరకెక్కించలేదు. గ్లామర్‌ నటి అన్న ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చి ఒక డైరెక్టర్‌గా నిరూపించుకోవాలనుకున్నాను. ఇకమీదట గ్లామర్‌ పాత్రలు చేయాలనుకోవడం లేదు. ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తాను' అని చెప్పుకొచ్చింది. స్మోక్‌ వెబ్‌ సిరీస్‌ 8 ఎపిసోడ్లుగా తెరకెక్కింది. ప్రతి ఎపిసోడ్‌ నిడివి 30 నిమిషాలు ఉంటుంది. 2010 నుంచి 2015 మధ్యకాలంలో సోనా జీవితంలో జరిగిన సంఘటలను సిరీస్‌లో చూపించనున్నారు. అలాగే స్మోక్‌కు కొనసాగింపుగా సెకండ్‌ సీజన్‌ కూడా ఉంటుందని సోనా పేర్కొంది.

ఎవరీ సోనా?
కుసెలన్‌ మూవీలో వడివేలు భార్యగా సోనా గుర్తింపు తెచ్చుకుంది. గురు ఎన్‌ ఆలు, అళగర్‌ మలై, ఒంబాధులే గురు వంటి తమిళ చిత్రాలతో పాపులర్‌ అయిన ఆమె మలయాళంలోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆయుధం, విలన్‌, ఆంధ్రావాలా, కథానాయకుడు, 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)