Breaking News

హీరోయిన్‌ శ్రియ ఫోటో వైరల్‌.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Published on Mon, 12/04/2023 - 06:58

నటి శ్రియ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె భారతీయ సినిమాలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు కోలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాంటిది నటిగా కొనసాగుతున్న సమయంలోనే శ్రియ ఆండ్రీ కొస్చీవ్‌ అనే రష్యాకు చెందిన తన బాయ్‌ ఫ్రెండ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ పాపకు రాధ అని పేరు పెట్టారు. అయినప్పటికీ శ్రియ సినిమాల్లో నటించడం మానుకోలేదు. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఒక సినిమా కూడా చేతిలో లేదు. ఈ ఏడాది ఈమె నటించిన కన్నడ చిత్రం కబ్జా, పాన్‌ ఇండియా చిత్రం మ్యూజిక్‌ స్కూల్‌ చిత్రాలు విడుదలయ్యాయి. కాగా తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ తద్వారా అభిమానులను, సినీవర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు.

అలా తాజాగా శ్రీయ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఆమె మూడేళ్ల కూతురు సహాయం చేయడం ఆసక్తికరమైన విషయం. తల్లి కోసం మూడేళ్ల ఈ పాప అద్దం చూపిస్తున్న దృశ్యాన్ని శ్రియ చూసి ఆనంద పరవశం పొందుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విడుదలై వైరల్‌ అవుతోంది. చిన్న వయసులోనే ఇలా తల్లికి సాయంగా ఉన్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)