Breaking News

'విక్రమ్' విలన్‌తో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా

Published on Tue, 08/22/2023 - 15:00

గేంబ్రియో పిక్చర్స్‌ పతాకంపై సుధా సుకుమార్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం ఆదివారం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు అర్జున్‌ దాస్‌, శివాత్మిక రాజశేఖర్‌ జంటగా నటిస్తున్న ఇందులో నాజర్‌, కాళీ వెంకట్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్‌ వెంకట్‌ దర‍్శకుడు. 

(ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్)

ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడిన డైరెక్టర్.. చక్కని వినోదంతో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ డ్రామా ఇది అని అన్నాడు. ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నటుడు నాజర్‌ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని అర్జున్‌ దాస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందన్నాడు. తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక.. తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)