Breaking News

డాక్టర్‌పై నటి రోహిణి ఫిర్యాదు

Published on Sat, 09/14/2024 - 06:32

కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హేమ కమిషన్‌ మాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న ఛేదు అనుభవాలను బహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. దీంతో హేమ కమిషన్‌ తరహాలోనే కోలీవుడ్‌లోనూ నడిగర్‌ సంఘం విశాక కమిటీ సిఫార్సుతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో ఆమెకు పలు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. 

ఇదీ చదవండి: 'తప్పు చేశా.. క్షమించు కన్నా'.., సీత త్యాగం.. ఏడ్చేసిన కంటెస్టెంట్లు

కాగా ఆమె శుక్రవారం డాక్టర్‌ కాంతరాజ్‌పై చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో డాక్టర్‌ కాంతరాజ్‌ ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో సినీ నటీమణులందరూ వ్యభిచారులే అన్నట్లు మాట్లాడారు. నటీమణులు కెమెరామెన్‌, లైట్‌మెన్‌, మేకప్‌మెన్‌, దర్శకుడు అంటూ కోరుకునే వారందరికి ఎడ్జెస్ట్‌మెంట్‌ చేసుకుని నటించే అవకాశాలను పొందుతున్నట్లు పేర్కొని అందరు నటీమణులను అవమానించే విధంగా ఆయన మాట్లాడారన్నారు. అలాంటి నిరాధార వ్యాఖ్యలు చేసిన డాక్టర్‌ కాంతరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ యూట్యూబ్‌ ఛానల్‌లోని ఆయన ఇంటర్వ్యూను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)