Breaking News

కొత్త సంవత్సరంలో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన పునర్నవి

Published on Tue, 01/03/2023 - 16:03

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ద్వారా పాపులర్‌ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు ఉయ్యాల జంపాల వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్‌ బ్యూటీగా పేరు తెచ్చకుంది.

బిగ్‌బాస్‌ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్‌ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీలో హయ్యర్‌ స్టడీస్‌ చేస్తోంది. లండన్‌ వెళ్లినప్పుటికీ సోషల్‌ మీడియా తరచూ తన పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌చాట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ చేస్తుంది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న పునర్నవి కొత్త సంవత్సరంలో ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది.

తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘కొద్ది రోజులుగా ఛాతి(ఊపిరితిత్తులకు సంబంధించిన) సమస్య(Chest Congestion) వ్యాధితో  బాధపడుతున్నా. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. చాలా రోజులుగా(long sick) అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్నా’ అంటూ తన ఫొటో షేర్‌ చేసింది. అలాగే మరో  ఫొటో షేర్‌ చేస్తూ.. ‘ఇప్పటికీ అనారోగ్యంగానే(Still Sick)’ ఉన్నాను అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

చదవండి: 
వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)