Breaking News

ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్

Published on Wed, 06/17/2026 - 20:17

పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైపోయింది. ఈ ఏడాది ఇప్పటికే రష్మికతో పాటు పలువురు నటీనటులు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టగా.. మరికొందరు హీరోయిన్లు ప్రెగ్నెన్సీ లాంటి శుభవార్తలు కూడా చెప్పేస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది. బేబీ బంప్‌తో భర్తతో కలిసి చేసిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)

గుజరాత్‌కి చెందిన పూజా ఝావేరి.. 2015లో 'భమ్ భోళేనాథ్' అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి 'ద్వారక', సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్', రవితేజ 'టచ్ చేసి చూడు',47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు, మిక్స్ అప్ తదితర టాలీవుడ్ చిత్రాలు చేసింది.

2024లో ఎన్నారైని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి న్యూయార్క్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం ప్రెగ్నెన్సీ ప్రకటించిన పూజా ఝావేరి.. భర్తతో కలిసి బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో తీసుకున్న వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిగా విజయ్.. ముందే ఊహించిన సమంత)

Videos

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

ఇంత ప్రేమించినట్టు నటించి ఎలా చంపేసావమ్మా!

మద్యం మత్తులో పోలీసు చొక్కా పట్టుకుని టీడీపీ నేత వీరంగం

ముద్రగడ ఆరోగ్యంపై వంగా గీత క్లారిటీ

సిగ్గులేకుండా పందుల్లా మెక్కుతున్నారు.. పాక్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ సీరియస్

తల్లి కాబోతున్న సమంత..!

చట్టాలపై అవగాహన లేని నువ్వు ఎంపీ అవ్వడం మా దురదృష్టం

లారీలో ఎక్కిపోతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే షాక్!

ఉషారాణి మామూలు లేడీ కాదు.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు..!

Photos

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)

+5

సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)