Breaking News

దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్‌

Published on Tue, 10/25/2022 - 12:25

తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ నిఖీషా పటేల్‌ 2010లో వచ్చిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె తెలుగు తెరకు దూరమైంది. కొమురం పులి మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు తమిళ, కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్క వరుస సినిమాలు చేసింది. అయితే ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆమె సినిమాలకు బై చెప్పేసింది.

చదవండి: నన్ను అల అనడంతో మేకప్‌ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి

ప్రస్తుతం నిఖీషా విదేశాల్లో ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌ ఎవరని, అతడి చూపించాలంటూ ఫ్యాన్స్‌ నుంచి సందేశాలు రావడంతో తన ప్రియుడిని చూపింది నిఖీషా పటేల్‌. దీపావళి పండగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. 

చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్‌? ఈసారి భార్య పేరు మీదుగా..!

Videos

గద్దర్ అవార్డ్స్ ప్రకటన

సీజ్ ద థియేటర్ అంటారేమోనని వణికిపోతున్న యజమానులు

Big Question: మహానాడులో జగన్ జపం

ఇవాల్టి నుంచి ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్ లు

ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్

పేరుకే బాబు సీఎం.. కానీ నడిపించేదంతా..

ఆంధ్రజ్యోతిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

చంద్రబాబును గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పారన్న రైతులు

మహానాడు పెద్ద డ్రామా: వైఎస్ జగన్

కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ ఆత్మహత్యాయత్నం

Photos

+5

ట్రంప్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)

+5

విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

'సీతా పయనం' మూవీ టీజర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

అనాథ పిల్లలతో ఆడి, పాడిన సుందరీమణులు..సెల్ఫీలు, వీడియోలు (ఫొటోలు)

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)