Breaking News

పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు

Published on Sat, 09/14/2024 - 14:17

హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లికి రెడీ అయిపోయింది. గత నెలలో సడన్‌గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పెళ్లి కార్డులు పంచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకు కూడా కార్డ్ ఇచ్చింది. మొన్నీమధ్య శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు షురూ చేసింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోల‍్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

(ఇదీ చదవండి: హీరో ఇంట్లో పనిమనిషిగా మంత్రి కూతురు.. ఏకంగా 20 రోజులు)

నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది మేఘా ఆకాశ్. ఈమెది చెన్నై. అలా తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది.

మేఘా ఆకాశ్.. విష్ణు అనే వ్యక్తిని పెళ్లాడబోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తోంది గానీ పెళ్లెప్పుడు? ఎక్కడ జరగనుందనే విషయాల్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచింది. మెహందీ లేటెస్ట్‌గా జరిగిందంటే ఒకటి రెండు రోజుల్లోనే పెళ్లి జరగడం గ్యారంటీ. 

(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి ఎదురుదెబ్బ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)