Breaking News

ఈ బ్యూటీని గుర్తుపట్టారా? కల్కి, మహానటి సినిమాల్లో

Published on Wed, 05/07/2025 - 21:22

తెలుగులో బోలెడంత మంది హీరోయిన్లు. వాళ్లలో కేరళకు చెందిన చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మన సినిమాల్లో వీళ్లు అవకాశాలు దక్కించుకుంటూ అదరగొట్టేస్తున్నారు. ఈమె కూడా అలా వచ్చిన బ్యూటీనే. దాదాపు పదేళ్లుగా తెలుగులో నటిస్తోంది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'

పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మాళవిక నాయర్. మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఢిల్లీలో పుట్టింది. కొంతవరకు కేరళలో, డిగ్రీ హైదరాబాద్ లో పూర్తి చేసింది. మోడల్ గా పనిచేసిన ఈమెకు 2012లో తొలి ఛాన్స్ ఓ మలయాళ సినిమాలో వచ్చింది. 2015 రిలీజైన 'ఎవడే సుబ్రమణ్యం'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ చిత్రంలో నంది అనే పాత్రలో ఆకట్టుకున్న మాళవిక.. దీని తర్వాత కళ్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, అన్నీ మంచి శకునములే, కల్కి 2898 ఏడీ తదితర చిత్రాల్లో నటించింది. నాగ్ అశ్విన్ తొలి మూవీలో నటించిన ఈమె.. ‍అనంతరం అతడు తీసిన మహానటి, కల్కి చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తాజాగా ఈమె తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసింది. అదే పైన కనిపిస్తున్న ఫొటో.

 

(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)