Breaking News

హీరోయిన్‌గా షారుక్ లేడీ ఫ్యాన్.. ఏకంగా ఆ తెలుగు సినిమాతో

Published on Sat, 12/30/2023 - 07:53

ఆమె బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు వీరాభిమాని. తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అలా తమ అభిమానంతో 'జవాన్'తో చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది. ఇప్పుడది రిలీజ్ కానున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

తమిళంలో సీరియల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లీషా ఎక్లైర్స్.. తాజాగా తెలుగులో 'రైట్' అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. బిగ్‌బాస్ 2  ఫేమ్ కౌశల్ ఇందులో హీరోగా చేశాడు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా బ్యూటీ లీషా ఎక్లైర్స్ తన ఆనందాన్ని పంచుకుంది. షారుక్ అభిమాని అయిన తాను.. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)